ఉపాధి హామీ పనుల్లో కూలీల సంఖ్యను పెంచాలి : డిఆర్డీవో రఘువరన్
రాయికల్ : S. Shyamsunder ఉపాధి హామీ పనుల్లో కూలీల సంఖ్యను పెంచాలని జగిత్యాల డిఆర్డీవో రఘువరన్ అన్నారు. శుక్రవారం రాయికల్ మండలంలోని వీరాపూర్ గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో జరుగుతున్న ఫారం పాండ్, హరితవనాలు,నర్సరీ పనులను ఆయన పరిశీలించారు. అనంతరం కూలీలను గ్రూపుల వారిగా పిలిచి మస్టర్ రోల్ కాల్ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. జాబ్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరి డిమాండ్ తీసుకొని పని కల్పించాలన్నారు.ప్రతి గ్రామంలో […]



