వరద ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు
ఎల్లంపల్లి ప్రాజెక్టు సందర్శనలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు రామగుండం : వరద ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు కోరారు. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ , పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష, మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ లతో కలిసి ఎల్లంపల్లి ప్రాజెక్టును పరిశీలించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు […]