మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలి. అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్
మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలి. అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ రాజన్న సిరిసిల్ల జిల్లా, విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ ఆదేశించారు. వీర్నపల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని అదనపు కలెక్టర్ బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యాలయం ఆవరణ, బియ్యం, ఆహార పదార్థాలు, కూరగాయలు పరిశీలించి, రిజిస్టర్ తనిఖీ, తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు.ఉపాద్యాయులు, సిబ్బంది ఎంత మంది […]