డాక్టర్ శ్రీధర్ కస్తూరి గుండె చప్పుడు నుంచి జాలువారిన అక్షరమాలికకు శ్రీ లక్ష్మీ నారసింహుడి వద్ద పూజ…
డాక్టర్ శ్రీధర్ కస్తూరి గుండె చప్పుడు నుంచి జాలువారిన అక్షరమాలిక… ధర్మపురి శ్రీ లక్ష్మీనృసింహస్వామివారి ఆలయంలో కస్తూరి అక్షరమాలికకు పూజలు ఆయన ప్రపంచ గుండె వైద్య ప్రముఖ నిపుణులలో ఒకరు. తెలుగు రాష్ట్రాలలో ఆయన గుండె వైద్యం, పేరు తెలియని వారు లేరంటే అతిశయోక్తి కాదు. నేటి ఆధునిక సమాజంలో ఆహారపు అలవాట్లు, జీవన విధానం వల్ల భవిష్యత్తులో రానున్న గుండె సంబంధిత సమస్యలు, వ్యాధులు, కోవిడ్ అనంతరం వచ్చిన గుండె సంబంధిత సమస్యలు, క్లిష్టమైన శస్త్ర చికిత్సలు, […]