# Tags

తల్లిదండ్రులారా…మీ శ్రద్ధా సక్తులే పిల్లలకి బాసట…!

పిల్లలకి బాసటగా….బాధ్యతగా…. Sircilla SrinivasSircilla Srinivas is a Senior Journalist with 35+ years of experience in Professional Journalism from United Karimnagar and Jagityal Dist, Telangana. Awardee of TS Govt Haritha Haram 2017 State cash Award. Participating in social activities such as Assistant Governor of Rotary Club Dist.3150, Dist committee member of Indian Red Cross society.

నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత గత పదేళ్లలో…..

నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత గత పదేళ్లలో….. దేశంలో ఏం జరిగింది.. మళ్లీ ఇప్పుడు బీజేపీకి ఎందుకు ఓటేయాలో… మీరే చదవండి… (source: whatsup) 1. దివ్యరాముని భవ్య రామమందిరం 2. ఆర్టికల్ 370 రద్దు & పూర్తైన భారత్‌లో కాశ్మీర్ విలీనం 3. జీడీపీ – $3.8 ట్రిలియన్ (2014 ముందు కంటే రెట్టింపు) 4. ప్రపంచ ఆర్థిక ర్యాంక్ – 2014 లో ఉన్న 10 వ స్థానం నుండి 5 వ […]

ఘనంగా మంత్రి పొన్నం ప్రభాకర్ పెళ్లి రోజు వేడుకలు

ఘనంగా మంత్రి పొన్నం పెళ్లి రోజు వేడుకలు— కాంగ్రెస్ కార్యకర్తల శుభాకాంక్షలు–కేక్ కట్ చేసి స్వీట్లు పంచిన అభిమానులు చిగురుమామిడి : (M.Kanakaiah) హుస్నాబాద్ శాసనసభ్యులుమరియు రాష్ట్ర రవాణా, బిసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్- మంజుల పెళ్లి రోజును పురస్కరించుకొని ఆదివారం చిగురుమామిడి మండల కేంద్రంలో పెళ్లి రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో జడ్పీ ఫ్లోర్ లీడర్ గీకురు రవీందర్ ముఖ్య అతిథిగా హాజరై, జిల్లా ప్రధాన కార్యదర్శి చిటుమల్ల రవీందర్, […]

పాత్రికేయుడంటే….!

కరీంనగర్ (M.Kanakaiah) పాత్రికేయుడంటే పైసల కొరకు పని చేసెటోడు కాదు…. ప్రజల కొరకు పని చేసేటోడురా…… ప్రజల సమస్యల పైన ప్రయాణించేటోడురా…… ప్రజల పక్షాన నిలిచే తోడురా…… అన్యాయాన్ని ఎదిరించే వాడురా….. అక్రమాలకు అడ్డుకట్ట వేసేటోడురా….. న్యాయాన్ని రక్షించే నాయకుడురా…… ప్రజల వార్తలకై ప్రయాసపడేవాడురా….. ప్రళయమొచ్చినా, సునామీలొచ్చినా,భూకంపాలొచ్చినా ,వార్త కొరకు వారదయ్యెటోడురా…… కొండాకోన, వాగు వంక, ఎండా వానలైనా ఎదుర్కొనేటోడురా ….. అడవిలో ఉన్న బాధలను అందరికీ అందించేటోడురా కడుపులో బాధను కలంతో కాగితంపై వ్రాసేటోడురా….. నిస్వార్థంతో […]

రిలాక్స్ టైం ఆఫ్ మినిస్టర్ శ్రీధర్ బాబు…

రిలాక్స్ టైం ఆఫ్ మినిస్టర్ శ్రీధర్ బాబు…ఇల్లయినా, ఆఫీస్ అయినా,రోడ్డుప్రక్కన స్వీట్ దుకాణమైనా, మంత్రి పేషీ అయినా ఆయనకు ఆయనే సాటి… టిఫిన్ తింటూపబ్లిక్ తో చాయ్ పే *మీఠీ మీఠీ బాత్* …మాటామంతీ…ఆత్మీయ పలకరింపు..సోమవారం రాత్రి మంథని పట్టణంలో బిజీ,బిజీగా ఉన్నప్పటికీ, మంత్రి శ్రీధర్ బాబు తన పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి వెళుతూ…రోడ్డు ప్రక్కనున్న  నాగరాజు స్వీట్ హౌజ్ వద్ద ఆగి ప్రజలను పలకరిస్తూ,  తేనీటిని సేవిస్తూ, ఆత్మీయంగా పిల్లల్ని పలకరిస్తూ, రిలాక్స్ గా […]

ఎంపీ అభ్యర్థి టి.జీవన్ రెడ్డితో జూమ్ ద్వారా దుబాయి ప్రవాసుల ఆత్మీయ సమావేశం

దుబాయి ఎంపీ అభ్యర్థి టి. జీవన్ రెడ్డితో జూమ్ ద్వారాదుబాయి ప్రవాసుల ఆత్మీయ సమావేశం -దుబాయి సందర్శించిన ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు, ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్ ఆదివారం దుబాయిలో ఒక హోటల్ లో జరిగిన తెలంగాణ ప్రవాసుల ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నిజామాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి టి. జీవన్ రెడ్డి జూమ్ ద్వారా ఆన్ లైన్ లో ఈ సమావేశంలో పాల్గొన్నారు. 1970 నుంచి ప్రారంభం అయిన […]

ఈ ఎన్నికలలో 12 పార్లమెంట్ స్థానాల్లో విజయం మాదే : మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు హైదరాబాద్ : -మార్కెట్ యార్డుల్లో తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేసే మిల్లర్ల, ట్రేడర్ల ట్రేడ్ లైసెన్సులు రద్దు చేస్తాం -వ్యాపారులు, మిల్లర్లు ధరలో కోత పెడితే కఠిన చర్యలు రానున్న లోకసభ ఎన్నికలలో 12 స్థానాల్లో విజయం మాదే అని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ధీమా వ్యక్తం చేశారు.  శనివారం హైదరాబాద్ లో మంత్రి శ్రీధర్ బాబు […]

టిఎన్జీఓ భవన్ లో డా.బి.ఆర్. అంబేద్కర్ 133వ జయంతి వేడుకలు

జగిత్యాల :భారత రాజ్యాంగ సృష్టి కర్త, భారతరత్న, బాబా సాహెబ్ డా.బి.ఆర్. అంబేద్కర్ గారి 133 వ జయంతి సందర్భంగా జగిత్యాల జిల్లా టిఎన్జీఓల సంఘ భవనంలో జిల్లా అద్యక్షులు భోగ శశిధర్, జిల్లా కార్యదర్శి మిర్యాల నాగేందర్ రెడ్డి, పెన్షనర్ల సంఘం జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్ మరియు నాయకులు అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులు అర్పించారు. జిల్లా అధ్యక్షులు భోగ శశిధర్ మాట్లాడుతూ విద్యావంతులు, జాతీయ న్యాయవాది, రాజకీయ […]

సంఘ అభివృద్ధికి కృషి చేయాలి:మున్సిపల్ చైర్మన్ మోర హన్మాండ్లు

రాయికల్ సంఘం అభివృద్ధికి నూతన కార్యవర్గం కృషి చేయాలని మున్సిపల్ చైర్మన్ మోర హన్మండ్లు అన్నారు. రాయికల్ పట్టణంలోని మార్కండేయ దేవాలయ పంక్షన్ హాల్ లో ఆదివారం నూతన పద్మశాలి పట్టణ యువజన సంఘం కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా పద్మశాలి అద్యక్షులు రుద్ర శ్రీనివాస్ హజరైనారు. అద్యక్షులుగా సామల్ల సతీష్, ప్రధానకార్యదర్శి గా ఆడేపు రాజీవ్, ఉపాధ్యక్షులుగా ఎలిగేటి సత్యనారాయణ, సింగని సతీష్, సంయుక్త కార్యదర్శులుగా అనుమల్ల […]

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్, అజాత శత్రువు, స్వర్గీయ దుద్దిళ్ల శ్రీపాద రావు 25వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్, అజాత శత్రువు, స్వర్గీయ దుద్దిళ్ల శ్రీపాద రావు 25వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్, అజాత శత్రువు, స్వర్గీయ దుద్దిళ్ల శ్రీపాద రావు 25వ వర్ధంతి సందర్భంగా, శనివారం మంథని నియోజకవర్గ కేంద్రంలో ఆయన కుమారుడు, రాష్ట్ర ఐటి,పరిశ్రమలు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, శ్రీపాద ట్రస్ట్ ఛైర్మన్ దుద్దిళ్ల శ్రీనుబాబు  ఘనంగా నివాళులర్పించారు. మంత్రి శ్రీధర్ బాబుతో పాటుగా ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, […]