జర్నలిస్టుల నిరసన దీక్షకు ఎంపి అర్వింద్ సంఘీభావం
జగిత్యాల పట్టణంలో జర్నలిస్టులు తమ ఇళ్ళ స్థలాల సాధనకై 12 రోజులుగా నిర్వహిస్తున్న నిరసన దీక్ష -సంఘీభావం తెలిపిన ఎంపి అర్వింద్ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, జిల్లా అధ్యక్షులు పైడిపల్లి సత్యనారాయణ రావు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల నియోజకవర్గ ఇన్చార్జ్ Dr. బోగ శ్రావణి తో కలిసి జర్నలిస్టుల నిరసన దీక్షా శిబిరానికి చేరుకుని, సంఘీభావం తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఆయన వెంట పట్టణ అధ్యక్షులు రంగు గోపాల్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అనుమల […]



