రూ.300-400 కోట్లతో మారియట్ ఇంటర్నేషనల్ సంస్థ పెట్టుబడులు : ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్ బాబు
రూ.300-400 కోట్లతో మారియట్ ఇంటర్నేషనల్ సంస్థ పెట్టుబడులు : ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్ బాబు * గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ఏర్పాటుకు త్వరలో పరస్పర అవగాహన ఒప్పందం * దాదాపు 25 వేల మందికి ఉపాధి అవకాశాలు హైదరాబాద్: ఆతిథ్య రంగంలో ప్రసిద్ధి చెందిన ‘మారియట్ ఇంటర్నేషనల్’ సంస్థ త్వరలో తెలంగాణ రాష్ట్రంలో తమ ‘అంతర్జాతీయ సామర్థ్య కేంద్రం (గ్లోబల్ కేపబిలిటీ సెంటర్-జీసీసీ)’ను నెలకొల్పనుంది. రూ.300-400 కోట్ల పెట్టుబడితో నెలకొల్పనున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో […]



