# Tags

పాత్రికేయుడంటే….!

కరీంనగర్ (M.Kanakaiah) పాత్రికేయుడంటే పైసల కొరకు పని చేసెటోడు కాదు…. ప్రజల కొరకు పని చేసేటోడురా…… ప్రజల సమస్యల పైన ప్రయాణించేటోడురా…… ప్రజల పక్షాన నిలిచే తోడురా…… అన్యాయాన్ని ఎదిరించే వాడురా….. అక్రమాలకు అడ్డుకట్ట వేసేటోడురా….. న్యాయాన్ని రక్షించే నాయకుడురా…… ప్రజల వార్తలకై ప్రయాసపడేవాడురా….. ప్రళయమొచ్చినా, సునామీలొచ్చినా,భూకంపాలొచ్చినా ,వార్త కొరకు వారదయ్యెటోడురా…… కొండాకోన, వాగు వంక, ఎండా వానలైనా ఎదుర్కొనేటోడురా ….. అడవిలో ఉన్న బాధలను అందరికీ అందించేటోడురా కడుపులో బాధను కలంతో కాగితంపై వ్రాసేటోడురా….. నిస్వార్థంతో […]

రిలాక్స్ టైం ఆఫ్ మినిస్టర్ శ్రీధర్ బాబు…

రిలాక్స్ టైం ఆఫ్ మినిస్టర్ శ్రీధర్ బాబు…ఇల్లయినా, ఆఫీస్ అయినా,రోడ్డుప్రక్కన స్వీట్ దుకాణమైనా, మంత్రి పేషీ అయినా ఆయనకు ఆయనే సాటి… టిఫిన్ తింటూపబ్లిక్ తో చాయ్ పే *మీఠీ మీఠీ బాత్* …మాటామంతీ…ఆత్మీయ పలకరింపు..సోమవారం రాత్రి మంథని పట్టణంలో బిజీ,బిజీగా ఉన్నప్పటికీ, మంత్రి శ్రీధర్ బాబు తన పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి వెళుతూ…రోడ్డు ప్రక్కనున్న  నాగరాజు స్వీట్ హౌజ్ వద్ద ఆగి ప్రజలను పలకరిస్తూ,  తేనీటిని సేవిస్తూ, ఆత్మీయంగా పిల్లల్ని పలకరిస్తూ, రిలాక్స్ గా […]

ఎంపీ అభ్యర్థి టి.జీవన్ రెడ్డితో జూమ్ ద్వారా దుబాయి ప్రవాసుల ఆత్మీయ సమావేశం

దుబాయి ఎంపీ అభ్యర్థి టి. జీవన్ రెడ్డితో జూమ్ ద్వారాదుబాయి ప్రవాసుల ఆత్మీయ సమావేశం -దుబాయి సందర్శించిన ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు, ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్ ఆదివారం దుబాయిలో ఒక హోటల్ లో జరిగిన తెలంగాణ ప్రవాసుల ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నిజామాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి టి. జీవన్ రెడ్డి జూమ్ ద్వారా ఆన్ లైన్ లో ఈ సమావేశంలో పాల్గొన్నారు. 1970 నుంచి ప్రారంభం అయిన […]

ఈ ఎన్నికలలో 12 పార్లమెంట్ స్థానాల్లో విజయం మాదే : మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు హైదరాబాద్ : -మార్కెట్ యార్డుల్లో తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేసే మిల్లర్ల, ట్రేడర్ల ట్రేడ్ లైసెన్సులు రద్దు చేస్తాం -వ్యాపారులు, మిల్లర్లు ధరలో కోత పెడితే కఠిన చర్యలు రానున్న లోకసభ ఎన్నికలలో 12 స్థానాల్లో విజయం మాదే అని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ధీమా వ్యక్తం చేశారు.  శనివారం హైదరాబాద్ లో మంత్రి శ్రీధర్ బాబు […]

టిఎన్జీఓ భవన్ లో డా.బి.ఆర్. అంబేద్కర్ 133వ జయంతి వేడుకలు

జగిత్యాల :భారత రాజ్యాంగ సృష్టి కర్త, భారతరత్న, బాబా సాహెబ్ డా.బి.ఆర్. అంబేద్కర్ గారి 133 వ జయంతి సందర్భంగా జగిత్యాల జిల్లా టిఎన్జీఓల సంఘ భవనంలో జిల్లా అద్యక్షులు భోగ శశిధర్, జిల్లా కార్యదర్శి మిర్యాల నాగేందర్ రెడ్డి, పెన్షనర్ల సంఘం జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్ మరియు నాయకులు అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులు అర్పించారు. జిల్లా అధ్యక్షులు భోగ శశిధర్ మాట్లాడుతూ విద్యావంతులు, జాతీయ న్యాయవాది, రాజకీయ […]

సంఘ అభివృద్ధికి కృషి చేయాలి:మున్సిపల్ చైర్మన్ మోర హన్మాండ్లు

రాయికల్ సంఘం అభివృద్ధికి నూతన కార్యవర్గం కృషి చేయాలని మున్సిపల్ చైర్మన్ మోర హన్మండ్లు అన్నారు. రాయికల్ పట్టణంలోని మార్కండేయ దేవాలయ పంక్షన్ హాల్ లో ఆదివారం నూతన పద్మశాలి పట్టణ యువజన సంఘం కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా పద్మశాలి అద్యక్షులు రుద్ర శ్రీనివాస్ హజరైనారు. అద్యక్షులుగా సామల్ల సతీష్, ప్రధానకార్యదర్శి గా ఆడేపు రాజీవ్, ఉపాధ్యక్షులుగా ఎలిగేటి సత్యనారాయణ, సింగని సతీష్, సంయుక్త కార్యదర్శులుగా అనుమల్ల […]

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్, అజాత శత్రువు, స్వర్గీయ దుద్దిళ్ల శ్రీపాద రావు 25వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్, అజాత శత్రువు, స్వర్గీయ దుద్దిళ్ల శ్రీపాద రావు 25వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్, అజాత శత్రువు, స్వర్గీయ దుద్దిళ్ల శ్రీపాద రావు 25వ వర్ధంతి సందర్భంగా, శనివారం మంథని నియోజకవర్గ కేంద్రంలో ఆయన కుమారుడు, రాష్ట్ర ఐటి,పరిశ్రమలు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, శ్రీపాద ట్రస్ట్ ఛైర్మన్ దుద్దిళ్ల శ్రీనుబాబు  ఘనంగా నివాళులర్పించారు. మంత్రి శ్రీధర్ బాబుతో పాటుగా ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, […]

డా.బిఆర్ అంబేద్కర్ సమాజానికి మార్గనిర్దేశకుడు:రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు 

భారతరత్న డా.బిఆర్ అంబేద్కర్ సమాజానికి మార్గనిర్దేశకుడు:రాష్ట్ర ఐటి, పరిశ్రమలు,  శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి శ్రీధర్ బాబు  మంథని : స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం రాజ్యాంగంలో కేవలం పదాలు కాదు. అవి రాజ్యాంగం ప్రాణం అని చాటి చెప్పిన భారతరత్న డా.బాబాసాహెబ్ అంబేద్కర్ సమాజానికి మార్గనిర్దేశకుడని రాష్ట్ర ఐటి, పరిశ్రమలు,శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ఆదివారం  డాక్టర్‌ బీఆర్‌ అంబేదర్‌ 113 జయంతి సందర్భంగా మంథని నియోజకవర్గ కేంద్రంలో డాక్టర్‌ బీఆర్‌ అంబేదర్‌ విగ్రహానికి పూలమాలలు […]

కరాటే బెల్ట్ లు, సర్టిఫికెట్ ల ప్రధానోత్సవంలో ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ వి.నరేందర్ రెడ్డి

జగిత్యాల జిల్లా: మల్యాల x రోడ్: కరాటేతో ఆత్మ విశ్వాసం ఆత్మ స్థైర్యం పెంపొందుతాయి: కరాటే బెల్ట్ లు & సర్టిఫికెట్ ల ప్రధానోత్సవంలో ఆల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ వి. నరేందర్ రెడ్డి జగిత్యాల జిల్లా మల్యాల x రోడ్ లోని ఆల్ఫోర్స్ ( NSV ) స్కూల్ లో ఒకినావా మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో గురువారం ఈ విద్యా సంవత్సరం కరాటేలో శిక్షణ పొందిన విద్యార్థిని, విద్యార్థులకు కలర్ బెల్ట్ అప్ […]

ఆల్ఫోర్స్ స్కూల్లో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే

జగిత్యాల కృష్ణానగర్ ఆల్ఫోర్స్ స్కూల్లో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే విద్యార్థులకు బాల్య దశనుండే పలు విషయాల పట్ల అవగాహన కల్పించాలని, తద్వారా పిల్లలు ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటారని అల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి అన్నారు. స్థానిక కృష్ణానగర్ ఆల్ఫోర్స్ టెక్నో స్కూల్లో ఆల్ఫోర్స్ గ్రాడ్యుయేషన్ డే వేడుకల్లో ముఖ్యఅతిథిగా హాజరై, పిల్లలను అభినందించారు. ఈ సందర్భంగా డా.నరేందర్ రెడ్డి మాట్లాడుతూ… ప్రాథమిక విద్య చాలా విలువైనదనీ… భవిష్యత్తుకు అదే పునాది అన్నారు. […]