# Tags

కామారెడ్డి లో ప్రారంభమైన బతుకమ్మ పండుగ సంబరాలు…

(తెలంగాణ రిపోర్టర్) కామారెడ్డి జిల్లా ప్రతినిధి:
తొలి రోజు కామారెడ్డిలో జరుగుతున్న బతుకమ్మ వేడుకలు. అంగడి బజారులో మొదటి రోజు ప్రారంభం అయిన బతుకమ్మ పండగ వేడుకలు.