# Tags
#తెలంగాణ

బాబోయ్ ఎండలు.. భగ్గుమంటున్న భానుడు…తస్మాత్ జాగ్రత్త! : తెలంగాణ రిపోర్టర్

సిరిసిల్ల జిల్లా తెలంగాణ రిపోర్టర్ ప్రతినిధి, సంపత్ కుమార్ పంజ..

బాబోయ్ ఎండలు.. భగ్గుమంటున్న భానుడు… రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న తరుణంలో రాష్ట్ర ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని మా తెలంగాణ రిపోర్టర్ దినపత్రిక నుండి మేము మనవి చేస్తున్నాం.

ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, వృద్ధులు,చిన్నపిల్లలు జాగ్రత్తలు వహించాలని, మధ్యాహ్నం వేళలో బయట తిరగరాదని, డిహైడ్రేషన్ కాకుండా మంచినీరు ఎక్కువగా తాగాలని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ఏమాత్రం అస్వస్థకు గురైనా వెంటనే ఆసుపత్రికి వెళ్లాలని తెలియజేస్తున్నాం…