# Tags
#Politic #Candidates #Events #People #politics #Tech #world #అంతర్జాతీయం #జాతీయం #తెలంగాణ #సాంస్కృతికం

పీవీ న‌ర‌సింహారావుకు భార‌త‌ర‌త్న‌…అవార్డు అందుకున్న ఆయన కుమారుడు ప్ర‌భాక‌ర్ రావు

పీవీ న‌ర‌సింహారావుకు భార‌త‌ర‌త్న‌.. అవార్డు అందుకున్న కుమారుడు ప్ర‌భాక‌ర్ రావు

ఢిల్లీలోని రాష్ట్రపతిలో భవన్‌లో భారతరత్న అవార్డుల ప్రదాన కార్యక్రమం శనివారం నిర్వహించారు. పీవీ నరసింహారావు తరఫున ఆయన కుమారుడు ప్రభాకర్‌రావు రాష్ట్రపతి ద్రౌపదీముర్ము చేతుల మీదుగా అవార్డు స్వీకరించారు.

కర్పూరీ ఠాకూర్‌, చౌధురి చరణ్‌ సింగ్‌, ఎంఎస్‌ స్వామినాథన్‌ కుటుంబ సభ్యులకు ఈ పురస్కారాలు అందజేశారు.

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం పార్టీ సీనియర్ నాయకులు అద్వానీ ఇంటికెళ్లి భారతరత్న ప్రదానం చేయనున్నారు.