# Tags
#తెలంగాణ

సీసీ రోడ్లకు భూమి పూజ చేసిన బిజెపి జిల్లా అధ్యక్షుడు

( తెలంగాణ రిపోర్టర్):

రాజన్న సిరిసిల్ల జిల్లాఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి సహకారంతో ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో సిసి రోడ్డు కు ఐదు లక్షలు మంజూరు చేసినందుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రికి బండి సంజయ్ కుమార్ కి గ్రామ ప్రజలు బిజెపి నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు రెడ్డి బోయిన గోపి చేతుల మీదుగ సీసీ రోడ్డు భూమి పూజ చేయడం జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…అభివృద్ధి అందరితో కలిసి చేస్తామని అన్నారు. మండలానికి మరిన్ని నిధులు వచ్చేలా కృషి చేస్తానని తెలిపారు.

ఈ కార్యక్రమంలోమహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు అన్నపూర్ణ,మండల అధ్యక్షురాలు పూర్ణిమ,జిల్లా కార్యదర్శి స్రవంతి,బిపేట సుజాత, సంగీత, మండల అధ్యక్షులు అధ్యక్షులు పొన్నాల తిరుపతిరెడ్డి, ప్రధాన కార్యదర్శి చందుపట్ల లక్ష్మారెడ్డి
, జిల్లా అధికార ప్రతినిధి బందారపు లక్ష్మారెడ్డి, మద్దుల బుగ్గారెడ్డి, కోనేటి సాయన్న,సీనియర్ నాయకులు పిట్ల శ్రీశైలం,రావుల గాల్ రెడ్డి,పారిపెళ్లి సంజీవరెడ్డి,యమగోండ కృష్ణారెడ్డి, దుమల దేవయ్య, మండల ఉపాధ్యక్షులు వoగల రాజ్ కుమార్,దాసరి గణేష్,శాగా లక్ష్మణ్ ,పి మల్లన్న,చందుపట్ల రాజిరెడ్డి, జిల్లాసోషల్ మీడియా ఇంచార్జ్ కిరణ్ నాయక్, మానుక బాబు, యువమోర్చా మండల ఉపాధ్యక్షులు దయాకర్ రెడ్డి,పరశురాం రెడ్డి,ఇల్లెందుల శ్రీనివాస్ రెడ్డి,దిటి నరసయ్య, మానుక రాజు యాదవ్, ఇల్లందుల శ్రీనివాస్ రెడ్డి,
నంది నరేష్, చిట్టి సోము కుమార్, వడ్నాల భాస్కర్,దిటి నరసయ్య, అంతర్పుల తిరుపతి ,మిరియాలకార్ రవీందర్,ఎనగందుల మారుతి, బుర్కా వేణు, గణేష్ నాయక్, బాలా గౌడ్ తదితరులు పాల్గొన్నారు