# Tags
#తెలంగాణ

సన్న ధాన్యానికి 500 రు వెంటనే బోనస్ చెల్లించాలని బీజేపీ ఆధ్వర్యంలో రాస్తారోకో

రాజన్న సిరిసిల్ల : సంపత్ పంజ


ఎన్నికల సమయంలో ధాన్యానికి 500 బోనసిస్తానని చెప్పి మాయమాటలు చెప్పి, మాట మార్చి సన్నాలకు మాత్రమే ఇస్తానని చెప్పి, అవి కూడా రైతులు సన్నధాన్యం అమ్మి నాలుగు నెలలు అవుతున్న కూడా ఇంతవరకు రైతుల అకౌంట్లో డబ్బులు జమ కాలేదు, మాయ మాటలు చెప్పి గద్దెనెక్కిన తర్వాత రైతులను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి రాబోయే స్థానిక ఎన్నికలలో తగిన బుద్ధి చెప్తారని అన్నారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఎంపీటీసీ ఎన్నికల జిల్లా కన్వీనర్ పొన్నాల తిరుపతిరెడ్డి, జిల్లా కౌన్సిల్ మెంబర్ చందుపట్ల లక్ష్మారెడ్డి, ప్రధాన కార్యదర్శి లు నంది నరేష్, దాసరి గణేష్, శాగ లక్ష్మణ్, బాల గౌడ్, దాసరి పూర్ణిమ, లహరి, స్రవంతి తేజస్వి, కిరణ్ నాయక్, రవి నాయక్, కమ్మరి ఆంజనేయులు, వంగ బాపురెడ్డి, కంచర్ల పరశురాములు, రంజిత్, వంగల రాజిరెడ్డి, మెడిశెట్టి బాలయ్య, గడ్డం రవి, రవీందర్ నాయక్, సత్యం రెడ్డి, గుర్రాల రాజిరెడ్డి, కిషన్ , బాలకృష్ణ, తిరుపతి, ప్రకాష్ గణేష్ నాయక్, జవహర్, పరశురాం రెడ్డి, చరణ్ గౌడ్, నవీన్ సాగర్ కార్యకర్తలు నాయకులు రైతులు పాల్గొన్నారు