# Tags

మాజీ సీఎం కేసీఆర్ కు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ బిఆర్ఎస్ నిరసన 

బెజ్జంకి : ముడికే కనకయ్య :

మాజీ సీఎం కేసీఆర్ కు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ బిఆర్ఎస్ నిరసన 

BRS అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ బిఆర్ఎస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు బెజ్జంకి మండల కేంద్రంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.

ఈ నిరసన కార్యక్రమంలో పలువురు BRS నాయకులు పాల్గొన్నారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ…
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కెసిఆర్ పై కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా కేసులు పెట్టి విచారణ పేరుతో వేధిస్తుందని అన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *