# Tags
#తెలంగాణ

కేటీఆర్, కెసిఆర్ దిష్టిబొమ్మల దగ్ధం..

ఎల్లారెడ్డిపేట : ( తెలంగాణ రిపోర్టర్:సంపత్ పంజా):

ఎల్లారెడ్డిపేట్ మండలంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోస్పీకర్ ని అనుచిత వ్యాఖ్యలతో మాట్లాడిన జగదీశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మ కేటీఆర్,కెసిఆర్ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగినది.

ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నరసయ్య,జిల్లా ఉపాధ్యక్షులు గౌస్, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ రామి రెడ్డి గ అధికార ప్రతినిధి పందిళ్ళ శ్రీనివాస్,పట్టణ అధ్యక్షులు చిన్ని బాబు,

జిల్లా ప్రధాన కార్యదర్శి రొడ్డ రామచంద్రం,బండారి బాల్ రెడ్డి, గిరిధర్ రెడ్డి, కదిర శ్రీనివాస్,డైరెక్టర్ శ్రీనివాస్,శ్రీకాంత్ రెడ్డి,గుడ్ల శీను,బిసి మండల అధ్యక్షుడు రవి నాయక్,మండల యూత్ ఉపాధ్యక్షులు రాజు నాయక్, రమేష్, బాలు యాదవ్,కొత్తపెళ్లి దేవయ్య, మర్రి శ్రీనివాస్,శ్రీపాల్ రెడ్డి,గోగురు శ్రీనివాసరెడ్డి,రవి గుప్త, గోపాల్,నాగరాజు తదితరులు పాల్గొన్నారు.