#తెలంగాణ

చెన్నమనేని రమేష్ కు హైకోర్టులో చుక్కెదురు

హైదరాబాద్ :

సుదీర్ఘ కాలంగా కొట్లాడుతున్న కేసులో గెలుపొందిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

15 ఏండ్లుగా మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ చేస్తున్న మోసాలను బయటపెడ్తున్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

దశాబ్దన్నర కాలంగా చెన్నమనేని రమేష్ ప్రభుత్వాన్ని, కోర్టును, వేములవాడ ప్రజలను మోసం చేశాడని తెలిపిన ఆది శ్రీనివాస్

• కోర్టును తప్పుదోవ పట్టించినందుకు వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పై హైకోర్టు ఆగ్రహం

• చెన్నమనేని రమేష్ పిటీషన్ డిస్మిస్ చేసిన హైకోర్టు

• 15 సంవత్సరాల పాటు హైకోర్టులో సుదీర్ఘ విచారణ

• విచారణ సందర్భంగా కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చి, ఫేక్ డాక్యుమెంట్లు సమర్పించిన రమేష్

• 30 లక్షల జరిమానా విధించిన హైకోర్టు

• ఆది శ్రీనివాస్ కు 25 లక్షలు చెల్లించాలని హైకోర్టు ఆదేశం

• 5 లక్షలు హైకోర్టు లీగల్ సర్వీస్ అథారిటీకి చెల్లించాలని ఆదేశం

• నెల రోజుల్లో చెల్లింపులు పూర్తిచేయాలని చెన్నమనేని రమేష్ కు హైకోర్టు ఆదేశం

• ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తరఫున వాదించిన సీనియర్ అడ్వకేట్లు రవి కిరణ్ రావు, రోహిత్.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *