# Tags
#తెలంగాణ #హైదరాబాద్

తెలంగాణ మాస పత్రిక ప్రత్యేక సంచికను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజా పాలన – విజయోత్సవాల్లో భాగంగా తెలంగాణ మాస పత్రిక ప్రత్యేక సంచికను జూబ్లీహిల్స్ నివాసంలో ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు.