# Tags
#తెలంగాణ

సింగపూర్‌ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు

సింగపూర్ :

సింగపూర్ పర్యటనలో ఆ దేశ విదేశాంగ మంత్రి వివియన్ బాలకృష్ణన్‌తో భేటీ అయిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

గ్రీన్ ఎనర్జీ, వాటర్ మేనేజ్మెంట్, టూరిజం, ఎడ్యు కేషన్ &స్కిల్స్ బిల్డింగ్, ఐటీ పార్క్స్ వంటి అంశాలపై చర్చ…

సింగపూర్‌లో తెలంగాణ ప్రభుత్వం కీలక ఒప్పందం…

సింగపూర్‌ ఐటీఈతో స్కిల్‌ యూనివర్సిటీ ఎంవోయూ
పాల్గొన్న సీఎం రేవంత్‌, శ్రీధర్‌బాబు, జయేశ్‌ రంజన్..

స్కిల్ వర్సిటీ శిక్షకులకు ట్రైనింగ్ ఇవ్వనున్న ఐటీఈ, ఐటీఈ భాగస్వామ్యంతో అందుబాటులోకి రానున్న స్కిల్స్ ఫర్ ఫ్యూచర్-స్కిల్స్ ఫర్ లైఫ్ పాఠ్యాంశాలు,

పదో తరగతి నుంచే విద్యార్థులకు జాబ్‌ రెడీ శిక్షణ

సీఎం వెంట ఉన్న మంత్రి శ్రీధర్ బాబు, ఉన్నతాధికారులు.. ఈనెల 19 వరకు సింగపూర్లోనే ఉండనున్న సీఎం రేవంత్ బృందం