# Tags
#అంతర్జాతీయం #తెలంగాణ

430 అడుగుల ఎత్తుతో హరే కృష్ణ హెరిటేజ్ టవర్ శంఖుస్థాపనలో సిఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఐటి శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

కోకాపేటలో 430 అడుగుల ఎత్తుతో వైభవోపేతంగా నిర్మాణం కానున్న హరే కృష్ణ హెరిటేజ్ టవర్ భవనానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా రాష్ట్ర ఐటి శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదివారం శంఖుస్థాపన చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు.