# Tags
#తెలంగాణ #జాతీయం #హైదరాబాద్

పెద్దపల్లి జిల్లాకు కోకాకోలా యూనిట్.. వేల మందికి ఉపాధి-కోకాకోలా తో మంత్రులు శ్రీధర్ బాబు, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఒప్పందం

పెద్దపల్లి జిల్లాకు కోకాకోలా యూనిట్.. వేల మందికి ఉపాధి.

700 కోట్ల రూ. తో ఏర్పాటుకు ముందుకు వచ్చిన కోకాకోలా కంపెనీ..

మంథని నియోజకవర్గంలో స్థలాల పరీశీలన చేసిన‌ అధికారులు, కోకాకోలా ప్రతినిధులు.

మంత్రులు శ్రీధర్ బాబు, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి పెద్దపల్లిలో కొకాకోలా పరిశ్రమ ని నెలకొల్పెందుకు అట్లాంటలో ఒప్పందం కుదుర్చుకున్నారు..