# Tags
#తెలంగాణ

వర్ష ప్రభావిత ప్రాంతాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ అఖిల్ మహాజన్

రాజన్న సిరిసిల్ల జిల్లా:(sampath.p)

భారీ వర్షాల నేపథ్యంలో సిరిసిల్ల పట్టణం పాత బస్టాండ్ సమీపంలో వరద ప్రభావిత ప్రాంతాలను సంబంధిత అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి క్షేత్ర స్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ అఖిల్ మహాజన్.

ఎల్లారెడ్డిపేట మండల ప్రజలకు పోలీస్ విజ్ఞప్తి

  • రాష్ట్రంలో భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెరువులు ,వాగులు వద్దకు చేపలు పట్టుటకు ఎవరు వెళ్లకూడదు

రైతులు పొలాల వద్ద తడిచేతులతో స్టార్టర్లు కరెంటు పోలు, ఇనుప స్తంభాలు ముట్టుకోవద్దు

అతి పురాతనమైన ఇండ్లలో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా ఇబ్బందులు తలెత్తితే 100కు ఫోన్ చేయాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు.