# Tags

ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

రాజన్న సిరిసిల్ల జిల్లా:
ముస్తాబాద్, ఎల్లారెడ్డిపేట, గంబీరావుపేట మండలాలు ప్రారంభించిన కలెక్టర్, అదనపు కలెక్టర్
ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్, గంభీరావుపేట మండలాల్లోని పలు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ ఆదివారం ప్రారంభించారు.
ఆయా కొనుగోలు కేంద్రాలు ధాన్యం సేకరణ వేగవంతంగా చేయాలని పౌరసరఫరాల శాఖ అధికారులను కొనుగోలు కేంద్ర నిర్వాహకులను కలెక్టర్ ఆదేశించారు.