# Tags
#Events #తెలంగాణ

జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మండల అధ్యక్షులు….

( తెలంగాణ రిపోర్టర్, sampath panja)

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీని బుధవారం రోజున ఎస్పీ కార్యాలయంలో ఎల్లారెడ్డిపేట ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా క్లబ్ అధ్యక్షులు పంజ సంపత్ కుమార్ ఆధ్వర్యంలో క్లబ్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు అనంతరం శాలువాతో సన్మానం చేసి పుష్పగుచ్చాన్ని అందించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే ఒక్కొక్కరితో మాట్లాడుతూ ఎవరు ఏ పత్రికలో చేస్తున్నారు అని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు పంజ సంపత్ కుమార్ తో పాటుగా ప్రెస్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.