# Tags
#తెలంగాణ

సైబర్ క్రైమ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆన్లైన్ బెట్టింగ్స్, ఐపీఎల్ మోసాలపై అవగాహన…

జగిత్యాల జిల్లా :

సైబర్ జాగ్రత్త దివస్ లో భాగంగా బుధవారం జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు సైబర్ క్రైమ్ సెల్ డిఎస్పి డివి రంగారెడ్డి ఆధ్వర్యంలో….

సైబర్ క్రైమ్ ఎస్ఐ ఎన్.కృష్ణ గౌడ్ మరియు జగిత్యాల టౌన్ విమెన్ సుప్రియ లు స్థానిక గీతా విద్యాలయం హై స్కూల్లో విద్యార్థులకు ఆన్లైన్ బెట్టింగ్స్, ఐపీఎల్ టికెట్స్ మోసాలు గూర్చి అవగాహన కల్పించారు.