# Tags
#తెలంగాణ

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్

రాయికల్ : S.Shyamsunder

రాయికల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంను తనిఖీ చేసి
పలు రికార్డులను లైసెన్స్ బిల్ బుక్ లను రిజిస్టర్లను క్షుణ్ణంగా కలెక్టర్ పరిశీలించారు.
అలాగే గత సంవత్సర ప్రస్తుత సంవత్సర సబ్సిడీ వివరాలు అడిగి తెలుసుకున్నారు.

సంఘం పరిధిలో ఎరువుల విక్రయాల ను కలెక్టర్ పరిశీలించి. ఎరువుల విక్రయం విషయం లో సంఘాలు నియమ నిబంధనలు పాటిస్తున్నారా లేదా అని పరిశీలించారు. ఈ సందర్భంగా సంఘాల కార్యదర్శుల కు మండల వ్యవసాయ అధికారులకు కలెక్టర్ సూచనలు చేశారు.

కలెక్టర్ వెంట జిల్లా సహకార అధికారి సిహెచ్ఓ మనోజ్ కుమార్ ఎమ్మార్వో ,ఏ. ఓ సంబంధిత అధికారులు పాల్గొన్నారు.