# Tags

గ్రామపంచాయతీ ఎన్నికలపై జిల్లా స్థాయి రాజకీయ పార్టీ సమావేశం

పెద్దపల్లి జిల్లా:

గ్రామపంచాయతీ ఎన్నికలపై శనివారం పెద్దపల్లిజిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధ్యక్షతన జిల్లా స్థాయి రాజకీయ పార్టీ సమావేశం జరిగింది.

ఓటర్ల జాబితా మరియు పోలింగ్ స్టేషన్లు తదితర అంశాలపై చర్చించారు. సమావేశంలో పెద్దపల్లి DPO వీర బుచ్చయ్య , రాజకీయ పార్టీ ప్రతినిధులు శశిభూషణ్ కాచే తదితరులు హాజరయ్యారు.