# Tags
#తెలంగాణ

గంజాయి అవగాహన ప్రచార రథాన్ని ప్రారంభించిన:జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

గంజాయి అవగాహన ప్రచార రథాన్ని ప్రారంభించిన:జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

జిల్లాలో గంజాయి విక్రయించిన,సాగు చేసిన, రవాణా చేసిన సేవించిన వారి సమాచారం RS-NAB 8712656392 నంబర్ కి అందించలని జిల్లా ఎస్పీ తెలిపారు. సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంటాయని వారు తెలియజేశారు..