# Tags
#తెలంగాణ

ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన డి ఎం హెచ్ ఓ

( తెలంగాణ రిపోర్టర్, సంపత్ పంజా:

జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్ రజిత రాజన్న సిరిసిల్ల అంబేద్కర్ నగర్ ,పట్టణ ఆరోగ్య కేంద్రం ను ఆకస్మికంగా తనిఖీ నిర్వహించినారు.

రికార్డులను పరిశీలించి, జిల్లా వ్యాధి నిరోధక టీకాల నిల్వలను,మరియు మందుల నిల్వలను పరిశీలించి తరువాత డ్రై డే ను,ఇళ్లల్లో పర్యవేక్షించినారు.

ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ అభినయ్, సోనీ మనీ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.