# Tags
#తెలంగాణ

గంజాయి, మత్తు పదార్థాలను తరమి కొట్టడంలో ప్రతి విద్యార్థి భాగస్వామ్యం కావాలి

గంజాయి, మత్తు పదార్థాలను తరమి కొట్టడంలో ప్రతి విద్యార్థి భాగస్వామ్యం కావాలి : సి.ఐ

సిరిసిల్ల:

జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు ఎల్లారెడ్డిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు మాదకద్రవ్యాల వినియోగం వలన కలిగే పరిణామాల పై అవగాహన చేయడంతో పాటు,
యవత విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిస కాకుండా మంచిగా చదువుకొని ఉన్నత లక్షలను సాధించాలని ,మత్తు పదార్థాలకు మానసిసంగా బానిస కావడం ద్వారా అనుకోకుండా నేరాలు చేసే అవకాశం ఉంటుందని, యువత విద్యార్థులు గంజాయి, మత్తు పదార్థాలను తరిమికొట్టడంలో భాగస్వామ్యం కావాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో TSNAB ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి, ఎల్లారెడ్డిపేట సర్కిల్ సిఐ బి శ్రీనివాస్ గౌడ్, ఎల్లారెడ్డిపేట ఎస్సై ఎన్.రమాకాంత్ మరియు కాలేజీ అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.