# Tags
#తెలంగాణ

రాయికల్ లో ఘనంగా మాజీ సి ఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు


రాయికల్ : S. Shyamsunder

మండల & పట్టణ బి.ఆర్.యస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి , బి.ఆర్.యస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) జన్మదిన వేడుకలు సోమవారం రాయికల్ మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించడం జరిగింది .స్థానిక హనుమన్ దేవాలయంలో పూజలు నిర్వహించి గాంధీ చౌక్ వద్ద కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు.

అనంతరం సివిల్ హాస్పిటల్ లో పండ్లు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో రాయికల్ మండల మరియు పట్టణ BRS పార్టీ అధ్యక్షులు బర్కం మల్లేష్ , ఎలిగేటి అనిల్ కుమార్ , మండల కోఆర్డినేటర్ తురగ శ్రీధర్ రెడ్డి ,మాజీ AMC చైర్మన్ ఎలగందుల ఉదయశ్రీ , మండల& పట్టణ ప్రధాన కార్యదర్శులు రత్నాకర్ రావు, మహేష్ గౌడ్,మాజీ కౌన్సిలర్ సాయి కూమర్, మండల సమన్వయ సమితి సభ్యులు కొల్లూరి వేణు,కంటే గంగారం, మాజీ MPTC రాజేందర్ గౌడ్,యూత్ విభాగం అధ్యక్షులు వెంకటేష్ గౌడ్,Sc విభాగం అధ్యక్షులు నీరటి శ్రీను,నాయకులు పేంద్ర0 శ్రీనివాస్ ,బాబా, సొహైల్, రమాపతి రావు, సంతోష్ రావు, బాబ్లు, శ్రీనువాస్ రావు, వెంకటేష్ నాయక్ ,సత్యం గౌడ్, శివనీతి గంగారేడ్డి ,ప్రతాప్ రెడ్డి, రొట్టే శ్రీను, లక్ష్మీ , రాజేందర్, మోహిద్, ముదం శ్రీను, వేణు, రేండ్ల రాజం,కిరణ్ , గంగారెడ్డి, తిరుపతిరెడ్డి, లక్ష్మణ్, రాంరెడ్డి,రాంచంద్రం,మహేష్ , వినోద్,అజ్జు,మోహన్ నాయక్ ,శంకర్ నాయక్, గంగాధర్ నాయక్,ఆశలు, గంగమల్లు తదితరులు పాల్గొన్నారు