# Tags
#తెలంగాణ

ట్రాక్టర్ పై నుండి కింద పడిన గణేష్ విగ్రహం….

కామారెడ్డి:

కోరుట్ల నుంచి మెదక్ కు తీసుకెళ్తున్న గణేష్ విగ్రహ నిర్వాహకులు…

ట్రాక్టర్ ను కామారెడ్డి బైపాస్ వద్ద కుడి చేయి వైపు తిప్పుతుండగా, అకస్మాత్తుగా బ్యాలెన్స్ తప్పి, గణపతి విగ్రహం పడిపోయింది. క్రేన్ సాయంతో విగ్రహాన్ని పైకి లేపినారు.ఈ సంఘటనలో ఎవరికి ఎలాంటి హాని జరగలేదు.

వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో…విగ్రహాలు తీసుకుని వెళ్లేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు విగ్రహ నిర్వాహకులకు సూచించారు.