# Tags
#తెలంగాణ

టియూడబ్యూజే హెచ్ 143 రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా గంగుల రాంగోపాల్

Vemulawada :

తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా సీనియర్ రిపోర్టర్ గంగుల రాంగోపాల్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఆదివారం టియూడబ్యూజే హెచ్ 143 మహాసభ ను నిర్వహించారు.

ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ హాజరయ్యారు. యూనియన్ నూతన కమిటీ లను ఎన్నుకున్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా గంగుల రాంగోపాల్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు‌.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హాజరయ్యారు వీరితోపాటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్,టెంజ్ రాష్ట్ర అధ్యక్షుడు రమణ తదితరులు పాల్గొన్నారు.

Elementor #84605