# Tags
#తెలంగాణ

సిఎం రేవంత్ రెడ్డిని కలిసిన తెలంగాణ బీసీ సంక్షేమ కమిషన్ చైర్మన్‌గా నియమితులైన గోపిశెట్టి నిరంజన్, సభ్యులు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని తెలంగాణ బీసీ సంక్షేమ కమిషన్ చైర్మన్‌గా నియమితులైన గోపిశెట్టి నిరంజన్ మర్యాదపూర్వకంగా కలిశారు.

చైర్మన్ తో పాటు కొత్తగా నియమితులైన బీసీ కమిషన్ సభ్యులు రాపోలు జయప్రకాశ్‌, తిరుమలగిరి సురేందర్‌, బాలలక్ష్మి ముఖ్యమంత్రిని కలిశారు. బీసీ కమిషన్‌లకు చైర్మన్‌గా, సభ్యులుగా నియమించినందుకు ఈ సందర్భంగా వారు సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు.