# Tags
#తెలంగాణ

విద్యుత్ చార్జీల పెంపును తిరస్కరించిన ప్రభుత్వం : శశిభూషణ్ కాచె, సభ్యులు,సలహా కమిటి సభ్యులు, తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి

– ప్రజలపై భారం పడకుండా ప్రజా ప్రభుత్వం నిర్ణయం

– 1200 కోట్ల ఆదాయం పెంచుకుంటామని విద్యుత్ పంపిణీ సంస్థ ప్రతిపాదనలు

– 1170 కోట్లు భరించనున్న సర్కారు

– గృహాల్లో 800 యూనిట్లు దాటితేనే స్థిర ఛార్జి

– డిస్కమ్ లకు రూ.11,499.52 కోట్లను సబ్సిడీగా ఇవ్వడానికి ప్రభుత్వం ఆమోదం

,గత పది సంవత్సరాల బి.ఆర్.ఎస్.పాలనలో విద్యుత్ సంస్థలలో ఆర్థిక క్రమశిక్షణ రాహిత్యం,బడ్జెట్లో పేర్కొన్న నిదుల విడుదల చేయకపోవడం,కాళేశ్వరం ప్రాజెక్టుల ఎత్తిపోతల పథకాల సంబందించిన 15వేల కోట్ల బకాయిల కారణంగా పంపిణీ సంస్థలు నష్టాలు పూరిచుకోవడానికి స్వల్ప పెంపు ప్రజలపై భారంగా చూడకూడదు.

* శశిభూషణ్ కాచె, సభ్యులు,
సలహ కమిటి సభ్యులు, తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి,
న్యాయవాది, కాంగ్రెస్ నాయకులు
TPCC ఎలక్షన్ కమిషన్ కోఆర్డినేషన్ కమిటీ మెంబర్