# Tags

రెడ్కో చైర్మన్ కు ట్రెసా శుభాకాంక్షలు…

హైదరాబాద్ లో తెలంగాణ రెడ్కో కార్యాలయంలో ఇటీవలే నూతనంగా బాధ్యతలు స్వీకరించిన చైర్మన్ డా. శరత్ (IAS)గారిని కలిసి శుభాకాంక్షలు తెలిపిన ట్రెసా జగిత్యాల జిల్లా అధ్యక్షులు md. వకీల్