# Tags
#తెలంగాణ

దరిషావలి గుట్ట వద్ద అక్రమ షెడ్డు కూల్చి వేత:గ్రామంలో ఉద్రిక్త వాతావరణం

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం సింగారం గ్రామంలో దరిషావలి గుట్ట వద్ద నిర్మించిన షెడ్డును కూల్చివేయడంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.

ప్రభుత్వ భూమిలో నిర్మాణం చేపట్టినట్లు బిజెపి నేతలు కలెక్టర్ కు ఫిర్యాదు చేయగా అధికారికంగా మంగళవారం ఉదయం షెడ్యూల్ కూల్చివేసినారు.దీనితో సింగారం గ్రామ ప్రజలకు బిజెపి నాయకులు మధ్య ఉధృత వాతావరణ చోటుచేసుకుంది..ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు.