# Tags
#తెలంగాణ

తల్లి జ్ఞాపకార్థం తమ గ్రామానికి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహం అందజేత

తల్లి జ్ఞాపకార్థం తమ గ్రామానికి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహం అందజేత

హుజురాబాద్ పట్టణంలో స్వర్గీయ రావుల సుశీలమ్మ జ్ఞాపకార్థం ఆమె కుమారుడు రావుల రమణాచారి మరియు మనుమలు వారి స్వగ్రామం సైదాపూర్ మండలం ఎలబోతారం గ్రామానికి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని అందజేశారు.స్వర్గీయ రావుల సుశీలమ్మ జ్ఞాపకార్ధంగా గ్రామ ప్రజలకు, దళిత ప్రజాప్రతినిధులకు ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్ చేతుల మీదుగా రమణాచారి, ఆయన కుటుంబ సభ్యులు గ్రామ పెద్దలకు అందజేశారు.