# Tags
#తెలంగాణ

ఓటు వేసిన ఐటీ మంత్రి శ్రీధర్ బాబు

కాటారం మండలం

-ఓటు వేసిన ఐటీ మంత్రి శ్రీధర్ బాబు

భూపాలపల్లి జిల్లా కాటారం మండలం స్వగ్రామం ధన్వాడ లోని ప్రభుత్వ పాఠశాలలో ఓటు హక్కు వినియోగించుకున్న తెలంగాణ రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి వర్యులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు.

ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం మంత్రి శ్రీధర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని సాయంత్రం వరకు కొనసాగే పోలింగ్ కేంద్రాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.