# Tags
#తెలంగాణ

ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ వాహనాన్ని ఆ మార్గంలో వెళ్లొద్దని ఆపిన ట్రాఫిక్ ఏసీపీ

పెద్దపల్లి జిల్లా: రామగుండం

ఎన్టీపీసీలో ప్రజాభిప్రాయ సేకరణ సభకు వెళ్తున్న రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ వాహనాన్ని ఆ మార్గంలో వెళ్లొద్దని ఆపిన ట్రాఫిక్ ఏసీపీ జాన్ నర్సింహులు.

గొడవ వద్దంటూ ఏసిపి కి సర్దిచెప్పిన తోటి పోలీసులు