# Tags
#తెలంగాణ #జగిత్యాల

jagityal news 06-01-2025

* ప్రతిపక్షాలు విమర్శించడం మానుకోవాలి : 

విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

* పట్టణ 4వ వార్డులో ,3వ వార్డు నాగేంద్ర నగర్ లో 20 లక్షల నిధులతో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే భూమిపూజ 

* జిల్లా ఆర్టిఏ కార్యాలయంలో జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవం : సడక్ సురక్ష అభియాన్- జాగ్రత్త కార్యక్రమంపాల్గొన్న ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ 

* జగిత్యాల పట్టణంలోని ఈవీఎం గోదాం కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్   

* ప్రజావాణి ఆర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి -ప్రజావాణి ఫిర్యాదులు-42 : జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్