# Tags
#తెలంగాణ #జగిత్యాల

JAGTIAL NEWS 03-01-2025

• నిషేధిత చైనా మాంజాను అమ్మినా, వినియోగించినా  చట్ట ప్రకారం కఠిన చర్యలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ 

•  పట్టణంలోని 1 మరియు 16వ వార్డులో 40 లక్షల నిధులతో సీసీ రోడ్డు,డ్రైనేజీ అభివృద్ధి పనులకు  ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ భూమి పూజ

• జిల్లా కలెక్టరేట్ లో  సావిత్రి బాయి పూలే జయంతి కార్యక్రమం-పాల్గొన్న కలెక్టర్, అదనపు కలెక్టర్, అధికారులు 

• సావిత్రిభాయి పూలే జయంతిజనవరి 3ను మహిళా ఉపాధ్యాయ దినంగా ప్రభుత్వం ప్రకటించడం ఆమె గొప్పతనానికి నిదర్శనం: జిల్లా BC సంక్షేమశాఖ అధికారిణి 

• 317 జీవోను 10 జోన్లుగా ఏర్పాటు చేయాలి : పిఆర్ టీయు ఉపాధ్యాయ సంఘం కార్యక్రమంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి