# Tags

జీఎస్టీ కౌన్సిల్‌ కీలక నిర్ణయాలు..

ఢిల్లీ: 

 సిమెంట్‌పై జీఎస్టీ 28 నుంచి 18 శాతానికి తగ్గింపు, 

చేనేత, మార్బుల్, గ్రానైట్‌పై 5 శాతం జీఎస్టీ, 

33 ఔషధాలపై జీఎస్టీ 12 నుంచి సున్నాకి తగ్గింపు, కార్బొనేటెడ్ కూల్‌డ్రింక్స్‌,జ్యూస్‌లపై 40శాతం GST, 

పాన్‌, సిగరెట్, గుట్కా, పొగాకు ఉత్పత్తులపై 40% GST, బొగ్గుపై జీఎస్టీ 5 నుంచి 18 శాతానికి పెంపు, 

చేనేత వస్తువులపై 5 శాతం జీఎస్టీ, కళ్లద్దాలపై జీఎస్టీ 28 నుంచి 5 శాతానికి తగ్గింపు, 

పునరుత్పాదక ఇంధన వస్తువులపై పన్ను తగ్గింపు:  ఫ్యాన్స్‌, కంప్యూటర్లు, లాప్‌టాప్స్‌పై GST 5 శాతం, 

ఎలక్ట్రిక్‌ వాహనాలపై 12 నుంచి 5 శాతానికి తగ్గింపు, పరోటా, అన్ని రకాలపై బ్రెడ్లపై జీరో జీఎస్టీ, 

త్రీ వీలర్లపై జీఎస్టీ 28 నుంచి18 శాతానికి తగ్గింపు, 

1200 సీసీ కంటే తక్కువ ఉన్న కార్లపై 18 శాతం పన్ను, 1500 సీసీ దాటిన డీజిల్ కార్లపై 40 శాతం పన్ను, 

నాన్‌ ఆల్కహాలిక్‌ బేవరేజెస్‌పై 40 శాతం జీఎస్టీ, 

బైక్‌ టైర్లపై జీఎస్టీ 28 నుంచి18 శాతానికి తగ్గింపు, 

5 శాతం జీఎస్టీ పరిధిలోకి వ్యవసాయ ట్రాక్టర్ల టైర్లు, 

రేస్‌ క్లబ్బులు, లీజింగ్, రెంటల్ సేవలు., క్యాసినోలు, జూదం, గుర్రపు పందాలు., లాటరీ, ఆన్‌లైన్‌, మనీ గేమింగ్‌పై 40 శాతం జీఎస్టీ