# Tags

దీపాలు వెలిగిద్దాం.. చిర్నవ్వుల్ని పూయిద్దాం…

నేనో దీపాన్ని వెలిగిస్తున్నా..
– *నా చీకటి గదిలో వెలుగులు నింపాలని కాదు.*

– *ఆరిపోయిన మరి కొన్ని దీపాలను వెలిగించాలని.. 🪔*

🪔 *శుభాన్ని కోరుతూ..*

*దీపాలు వెలిగిద్దాం.. చిర్నవ్వుల్ని పూయిద్దాం..*
*పెదవుల పైనే కాదు.. హృదయాల్లో కూడా!!*

*మీ అందరికీ దీపావళి పర్వదిన శుభాకాంక్షలు*