# Tags

వినాయక నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో నిర్వహణకై సమావేశం :పట్టణ సిఐ కరుణాకర్

జగిత్యాల :

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు, డిఎస్పీ రఘు చందర్ సూచనల మేరకు జగిత్యాల పట్టణంలో గణేశ మండప నిర్వాహకులతో మంగళవారం సమావేశం

తొమ్మిది రోజులపాటు జరిగే విధి నిర్వహణలపై వారికి పట్టణ పోలీస్ ఆధ్వర్యంలో అవగాహన కల్పించడం కొరకై ఉదయం 11 గంటలకు పట్టణంలోని దేవిశ్రీ గార్డెన్ లో జరిగే సమావేశంలో మండల నిర్వాహకులు తప్పనిసరిగా హాజరుకావాలని సిఐ కరుణాకర్ కోరారు.

గణేష్ నవరాత్రుల ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని పట్టణ ప్రజలు సహకరించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.