# Tags
#తెలంగాణ

వైకుంఠ రథాన్ని మరియు బాడీ ఫ్రీజర్ బాక్సుని ప్రారంభించిన మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు

మంథని,:

పెద్దపల్లి జిల్లా మంథని మునిసిపాలిటీలో CDP రూ. 48 లక్షల నిధులతో కొనుగోలు చేసిన వైకుంఠ రథం, ఫ్రీజర్ బాక్స్ ను మంథని గాంధీ చౌక్ లో రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు శుక్రవారం ప్రారంభించారు.

మంథని మున్సిపాలిటీ ప్రజలకు చివరి మజిలీలో ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఈ వైకుంఠ రథాన్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.