# Tags
#తెలంగాణ #హైదరాబాద్

చిట్టారి నంబయ్యకు చికిత్స కోసం 2 లక్షల 50 వేల LOC మంజూరు చేయించిన మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు

2లక్షల 50 వేల LOC మంజూరు చేయించిన మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు

దుద్దిళ్ళ హస్తం – పేదల నేస్తం

తెలంగాణ రాష్ట్ర ఐటి &పరిశ్రమల మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు సీఎంఆర్ఎఫ్ ద్వారా మంథని నియోజకవర్గంలోని మంథని మండలం గద్దలపల్లి (ధర్మారం) కు చెందిన చిట్టారి నంబయ్య కు చికిత్స కోసం రూ 2,50,000 LOC మంజూరు చేసి ఇప్పించారు.

-మంథని నియోజకవర్గంలోని మంథని మండలం గద్దలపల్లి (ధర్మారం) కు చెందిన చిట్టారి నంబయ్య అనారోగ్యంతో ఉండి, నిమ్స్ ఆసుపత్రి లో అనారోగ్యంతో చికిత్స పొందుతున్నారు.

ఆర్ధికంగా వైద్య చికిత్సకు స్థోమత లేకపోవడంతో సహాయం కొరకు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ను కోరారు.

దీంతో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెంటనే స్పందించి, CMRF ద్వారా వైద్య చికిత్స కోసం చిట్టారి నంబయ్యకు 2 లక్షల 50వేల LOC మంజూరు చేయించి, మంత్రి శ్రీధర్ బాబు ఆస్పత్రి సహాయకులు హైదరాబాద్ లోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం అందచేయడం జరిగింది.

-చికిత్స కోసం 2,50,000 వేల LOC మంజూరు చేయించి, అండగా నిలిచిన మంత్రి శ్రీధర్ బాబు కు ఈ సందర్బంగా … వారి కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.