# Tags
#తెలంగాణ

మంథని ప్రథమ శాసన సభ్యులు దివంగత గులకోట శ్రీరాములు కుటుంబానికి మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు పరామర్శ

మంథని ప్రథమ శాసన సభ్యులు దివంగత గులకోట శ్రీరాములు కోడలు రాదమ్మ w/o కీ.శే.గులుకోట శ్రీనివాసులు (న్యాయవాది) సతీమణి ఇటీవల మృతిచెందారు.

ఈ సందర్భంలో మంగళవారం మంథనిలో వారి కుటుంబ సభ్యులను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు పరామర్శించారు.

మంథని ప్రథమ శాసన సభ్యులు దివంగత గులకోట శ్రీరాములు కుటుంబానికి మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు పరామర్శ

jagityal news 06-01-2025