# Tags
#తెలంగాణ #జగిత్యాల

సీఎం రేవంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన మంత్రి లక్ష్మణ్.కుమార్

కొత్తగా రాష్ట్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నేపథ్యంలో జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన అడ్లూరి లక్ష్మణ్.కుమార్