# Tags

మైనర్ పిల్లలకు మోటార్ సైకిల్ ఇవ్వకూడదు :ఎస్ ఐ బోయిని సౌజన్య

విద్యార్థులపై తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టి పెట్టాలి


బెజ్జంకి మండల కేంద్రంలోని లక్ష్మీపూర్ గ్రామంలో గ్రామస్తులతో ఎస్ఐ సౌజన్య మాట్లాడుతూ…విద్యార్థులపై తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టి పెడుతూ మైనర్ పిల్లలకు మోటార్ సైకిల్, సెల్ ఫోన్ ఇవ్వకూడదని , సమస్యలు వచ్చినప్పుడు తల్లిదండ్రులు ఇబ్బంది పడాల్సి వస్తుందని అన్నారు.

అంతేకాకుండా గ్రామంలో ఎవరైనా కొత్త వ్యక్తులపై అనుమానం ఉన్నట్లయితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని గ్రామస్తులకు సూచించారు ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ శంకర్రావు తో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు