# Tags
#తెలంగాణ

గంగాధర లో కరీంనగర్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ నూతన శాఖ ప్రారంభించిన ఎమ్మెల్యే, కలెక్టర్

కరీంనగర్ :
కరీంనగర్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ నూతన శాఖను చొప్పదండి నియోజకవర్గం గంగాధర ఎక్స్-రోడ్‌లో ఆదివారం ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేల సత్పతి ప్రారంభించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్, బ్యాంకు పర్సన్ ఇంచార్జ్ చైర్ పర్సన్ లక్ష్మీ కిరణ్,డీసివో రామానూజాచార్యులు, ఆర్డీఓ మహేశ్వర్, సిఈఓ శ్రీనివాస్, వ్యక్తిగత సభ్యులు విలాస్ రెడ్డి, లక్ష్మణ్ రాజు, ఎండీ సమీయుద్దీన్ (జగిత్యాల), మంగి రవిందర్ (జగిత్యాల),ఎం. మోహన్, చుక్క భాస్కర్, బీరం ఆంజనేయులు, ఖలీంఖాన్, రేగొండ సంపత్, మూల లక్ష్మీ రవీందర్ రెడ్డి, ఏ. విద్యాసాగర్,జి. అంజయ్య, సామ కిషన్ రెడ్డి,జగిత్యాల బ్రాంచ్ మేనేజర్ సుధాకర్, ఇతర సిబ్బంది, బ్యాంకు ఖాతాదారులు పాల్గొన్నారు.